గద్వాల్: గద్వాల: జిల్లెడ బండలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభం
గద్వాల మండలం జిల్లెడ బండ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగేష్ నాయుడు, అధికారులు మరియు నాయకులు పాల్గొన్నారు.