సూర్యాపేట: సూర్యాపేట మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ సోదాలు: విధులకు గైర్హాజరైన అధికారులు
సూర్యాపేట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ సోదాలు జరుగుతుండగా, అధికారులు అందుబాటులో లేకపోవడం కలకలం రేపుతోంది. సంతకాలు ఉన్నా ఆఫీసులో కనిపించని అధికారులు. బయోమెట్రిక్, సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించాలని ప్రజల డిమాండ్.