సత్తుపల్లి: ఖమ్మం జిల్లాలో బీజేపీకి బలం లేదా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్
భద్రాచలంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ బలహీనంగా లేదని స్పష్టం చేశారు. పార్టీ క్యాడర్ బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.