గాజువాక: గాజువాకలో రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్: హెచ్చరించిన సీఐ వాసు నాయుడు
విశాఖపట్నం గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండాలని, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని సీఐ వాసు నాయుడు సూచించారు. తిరిగి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.