Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

మోత్కూర్: పాలడుగు పాఠశాలలో పూర్వ విద్యార్థులు 25,000₹ విలువైన షూస్  విరాళం

Mothkur, Yadadri | Aug 15, 2026
పాలడుగు PM SHRI MPUPS పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పూర్వ విద్యార్థులు, దాతలు సుమారు రూ.25,000 విలువైన షూస్, సాక్స్‌లు విద్యార్థులకు అందజేశారు. అలాగే క్రీడా బహుమతులు కూడా గుర్తింపుగా ఇచ్చారు. పాఠశాల యాజమాన్యం ఈ సహకారాన్ని అభినందించింది.