నందికోట్కూరు: వైఎస్ జగన్ను కలిసిన నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్
మున్సిపల్ పీఠం విజయంపై అభినందించిన మాజీ ముఖ్యమంత్రి జగన్
నంద్యాల జిల్లా నందికొట్కూరుమున్సిపాలిటీ ఛైర్పర్సన్గానూతనంగా ఎన్నికైన షేక్ ఫాతిమాభీ వైకాపా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినిగురువారంసాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు.మున్సిపాలిటీ పీఠం మొత్తం 32 వార్డుల్లో 23 వార్డుల కౌన్సిలర్లు మరియు చైర్మన్ విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా వైయస్ జగన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మున్సిపాలిటీ చైర్మన్ మరియు వైసీపీ పట్టణ అధ్యక్షులు మన్సూర్ అహ్మద్ జగన్ కు పూలబోకే అందజేస్తూ శాలువాతో సత్కరించారు.కుటుంబ సభ్యులతో సహా, పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైయస్ జగన్నుమర్యాదపూర్వకంగా