తుని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని జనసేన ప్రకటించింది. కూటమిలో భాగంగా చైర్మన్ పదవిని దక్కించుకున్నామని, అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామని జనసేన నాయకులు యనమల కృష్ణుడు తెలిపారు.