కూకట్పల్లి: కూకట్పల్లి ప్రతిమ హాస్పిటల్లో 12 ఏళ్ల చిన్నారి మృతి: వైద్యులపై తల్లిదండ్రుల ఆరోపణలు
కూకట్పల్లిలోని ప్రతిమ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 12 ఏళ్ల సహస్ర మృతి చెందింది. సరైన వైద్యం అందించకపోవడం, చికిత్సలో నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో రెండు రోజుల క్రితమే చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించారు.