కాకినాడ సిటీ: స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: పెంకే శ్రీనివాస్ బాబా
కాకినాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ, సంక్షేమం మరియు అభివృద్ధిని కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్తుందో వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.