పుంగనూరు: పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో ఘనంగా కార్తీకమాస ప్రత్యేక పూజలు
అన్నమయ్య జిల్లా పుదిపట్ల స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో కార్తీకమాసం శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. చౌడేపల్లి, పుంగనూరు ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.