తుని: లోవ తలంపులమ్మ అమ్మవారి ఆలయంలో భక్తుల దీక్షా విరమణ
Tuni, Kakinada | Oct 20, 2026 శరన్నవరాత్రి తలంపులమ్మ అమ్మవారి దీక్షను భక్తులు భక్తిశ్రద్ధలతో పూర్తి చేసుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్షను విరమింపజేశారు. కార్తీకమాస దీక్షలు చేపట్టే భక్తులు ఆలయ పండితులను సంప్రదించాలని సూచన.