పటాన్చెరు: పటాన్చెరు: కార్మికుల సమస్యలపై సీఐటీయూ నిరసన
పటాన్చెరులోని జేకే ఫెన్నర్, తోషిబా పరిశ్రమల వద్ద సీఐటీయూ గేట్ మీటింగ్ నిర్వహించింది. కార్మికులకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యంపై నాయకులు విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో సీఐటీయూ అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు.