నాగర్ కర్నూల్: ఖానాపూర్లో భూముల రీ సర్వే పరిశీలన, పాఠశాల సందర్శనలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్
నాగర్కర్నూల్ జిల్లా ఖానాపూర్లో జరుగుతున్న భూముల రీ సర్వేను కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ప్రాథమిక పాఠశాలను సందర్శించి, అదనపు తరగతి గదుల నిర్మాణానికి స్థల పరిశీలన చేపట్టారు.