జంఝావతి ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరుతూ పార్వతీపురం కలెక్టరేట్ వద్ద 76 గ్రామాల రైతులు, ప్రజా సంఘాలు 53 రోజులుగా నిరంతర దీక్షలు చేస్తున్నాయి. 24,640 ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని రైతుల డిమాండ్.