పుంగనూరు: చౌడేపల్లిలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
చౌడేపల్లి శాఖ గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విశ్రాంత ఉపాధ్యాయులు, వార్డెన్ల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తక పఠనం ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.