నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు
హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నాగర్కర్నూల్ కొల్లాపూర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పలువురు బీజేపీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.