ఆదోని: ఆదోని 42వ వార్డులో జనసేన ఇంచార్జ్ నయాకర్ మల్లప్ప పర్యటన
Adoni, Kurnool | Nov 11, 2026 ఆదోని 42వ వార్డు ఖాజీపురలో జనసేన ఇంచార్జ్ నయాకర్ మల్లప్ప పర్యటించారు. వార్డులో ఉన్న డ్రైనేజీ సమస్యలు, కాలువపై ర్యాంప్ నిర్మాణం గురించి స్థానికులు ఆయనకు వివరించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మల్లప్ప హామీ ఇచ్చారు.