అనకాపల్లి: అనకాపల్లికి భారీ పెట్టుబడులు: 12,668.50 కోట్ల ఒప్పందాలు
సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026లో అనకాపల్లి జిల్లాకు రూ.12,668.50 కోట్ల భారీ పెట్టుబడులు వచ్చాయి. 10 ప్రముఖ సంస్థలతో ఫార్మా, సోలార్, స్టీల్ రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. దీనివల్ల జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి బాటలు పడనున్నాయి.