పటాన్చెరు: పటాన్చెరులో ఈ నెల 15న ఛట్ పూజ వేడుకలు: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెల్లడి
పటాన్చెరు సాకి చెరువులో ఈ నెల 15న ఛట్ పూజ వేడుకలు జరగనున్నాయి. భక్తులకు ఉచితంగా చెరుకు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రముఖ గాయకుడు రితేష్ పాండే, కావ్యల సంగీత కచేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఉత్తర భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.