జనగాం: జనగామలో ఉద్రిక్తత: ఆర్టీసీ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణుల రాస్తారోకో
అసెంబ్లీకి వెళ్లకుండా ఎమ్మెల్యేల అరెస్టులను నిరసిస్తూ జనగామలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించగా, పోలీసులు మరియు ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. పోలీస్ స్టేషన్ ఎదుట కూడా నిరసన కొనసాగుతోంది.