ముధోల్: బాసర ఐఐఐటీ విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా
Mudhole, Nirmal | Nov 11, 2026 బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు నిరంతరం పరిశుభ్రమైన, సురక్షిత తాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. క్యాంపస్లో నీటి సరఫరాపై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.