నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోకు దసరా పండగ వేళ రూ. 2.17 కోట్ల ఆదాయం
దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 9 నుంచి 26 వరకు నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో ప్రత్యేక బస్సులను నడిపింది. ఈ సర్వీసుల ద్వారా డిపోకు మొత్తం రూ. 2.17 కోట్ల ఆదాయం వచ్చినట్లు డిఎం సుబ్రహ్మణ్యం తెలిపారు.