ముమ్మిడివరం: ముమ్మిడివరంలో ఆర్ఎస్ఎస్ సభ్యులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
ముమ్మిడివరంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. అన్నం దేవర మురళి, విత్తనాల రవితేజ సహకారంతో ఆర్ఎస్ఎస్ శాఖ సభ్యులకు ఈ విగ్రహాలను ఉచితంగా అందించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో కలిగే కాలుష్యంపై అవగాహన కల్పించారు.