మందమర్రి: మంచిర్యాల మహాప్రస్థానం అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దృష్టి
మంచిర్యాలలోని గోదావరి తీరాన ఉన్న మహాప్రస్థానాన్ని అభివృద్ధి చేసే అంశంపై ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ మరియు ఇతర అధికారులు కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులపై అధికారులతో చర్చించారు.