నిర్మల్: నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా మగ్గిడి దేవిదాస్ నియామకం
Nirmal, Nirmal | Nov 13, 2026 నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా మగ్గిడి దేవిదాస్ నియమితులయ్యారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పొన్నం నారాయణ గౌడ్ ఆయనకు నియామక పత్రాలను అందజేశారు. బీసీల హక్కుల సాధన, సంక్షేమం కోసం పనిచేయాలని నారాయణ గౌడ్ సూచించారు.