పూతలపట్టు: దూరవిద్య ప్రవేశాల కోసం విద్యార్థుల ర్యాలీ
పూతలపట్టు జడ్పీ హైస్కూల్ విద్యార్థులు 2026–27 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ దూరవిద్య ప్రవేశాలపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. చదువు ఆపేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.