పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో స్పందన కార్యక్రమం రద్దు: ఆన్లైన్లో అర్జీలు ఇవ్వండి
వినాయకచవితి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ సోమవారం జరగాల్సిన స్పందన (పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రద్దు చేశారు. ఫిర్యాదుదారులు నేరుగా కార్యాలయానికి రాకుండా క్యూఆర్ కోడ్ లేదా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా తమ సమస్యలను అధికారులకు తెలియజేయాలని సూచించారు.