కుప్పం: రామకుప్పం సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద జడ్పీటీసీ కృష్ణ నాయక్‌కు ఘన సన్మానం
రామకుప్పం మండలంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద జడ్పీటీసీ కృష్ణ నాయక్‌కు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.