పూతలపట్టు: కాణిపాక వినాయకుడిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పురుషోత్తం కుమార్
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పురుషోత్తం కుమార్ తన కుటుంబంతో కలిసి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ పెంచల కిషోర్ ఆయనకు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.