కోడుమూరు: వర్కూరులో వివాహ శుభకార్యానికి హాజరైన కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి
కోడుమూరు మండలంలోని వర్కూరు గ్రామంలో ఆదివారం వివాహ శుభకార్యానికి కేడిసిసి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పెళ్లి పెద్దలనుంచి ఆయనకు సాదర స్వాగతం లభించింది. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.