కురుపాం: కొమరాడలో కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి ఘన నివాళి
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి వర్ధంతి వేడుకలు జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, ఆయన ఆశయాల కోసం ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు.