ఇల్లందు: దమ్మపేటలో రైతుల నిరసన: పంట నష్టపరిహారం కోసం ధర్నా
మురసు తుపాను వల్ల పంటలు నష్టపోయిన రైతులను, ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోవాలని దమ్మపేటలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ మరియు ధర్నా నిర్వహించారు. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.