దుబ్బాక: దుబ్బాకలో యూరియా యాప్‌తో రైతుల అవస్థలు.. నిరసనకు దిగిన అన్నదాతలు
యూరియా బుకింగ్ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌లో సర్వర్ సమస్యల వల్ల సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దుకాణాల వద్ద నిరసన వ్యక్తం చేశారు.