రాజమండ్రి సిటీ: రాజమండ్రిలో యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ డిఫెన్స్ కౌన్సిల్ సమావేశం
రాజమహేంద్రవరంలో యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ డిఫెన్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హక్కులపై అవగాహన, కొత్త సభ్యుల చేరిక, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఫౌండర్ నిట్ట ప్రసాద్ బాబు, న్యాయవాది సుధారాణి పాల్గొన్నారు.