గద్వాల్: గద్వాల: నేరాల నియంత్రణపై ఎస్పీ కీలక ఆదేశాలు; గణేష్ ఉత్సవాల భద్రతపై ఫోకస్
జోగుళాంబ గద్వాల జిల్లాలో మంత్లీ క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించిన ఎస్పీ టి. శ్రీనివాసరావు. నేరాల నియంత్రణ, గణేష్ నవరాత్రి భద్రత, జాతీయ లోక్ అదాలత్ మరియు పెండింగ్ కేసుల పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.