పార్వతీపురం: బలిజిపేట: స్థానిక సంస్థల నిధుల కోసం సిపిఎం పోరాటం
బలిజిపేట మండలం పలగరలో సిపిఎం పార్టీ సమావేశం జరిగింది. గెలిచిన ప్రజాప్రతినిధులు 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థల అభివృద్ధికి, నిధుల సాధనకు పోరాడాలని సిపిఎం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలకు అధికారాలు కల్పించాలని సమావేశంలో కోరారు.