అలంపూర్: గద్వాల జిల్లా జింగల్పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింగల్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్దకల్ మండలానికి చెందిన భీముడు అనే యువకుడు మృతి చెందాడు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.