గంగాధర నెల్లూరు: అన్నూరు సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం: టీడీపీ మద్దతుతో చిరంజీవి విజయం
కార్వేటినగరం మండలం అన్నూరు సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. టీడీపీ మద్దతుతో చిరంజీవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే పది వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 27న వారు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సొంత పంచాయతీ.