బాపట్ల: అద్దంకిలో ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలి: పులిపాటి హేబేలు
అద్దంకి నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలు, పరిశ్రమలు మరియు క్వారీల్లో జరుగుతున్న ప్రమాదాల నివారణకు చర్యలు కోరుతూ డీఎస్పీకి వినతి పత్రం అందించిన జై భీమ్ రావ్ భారత్ పార్టీ ఇన్చార్జి పులిపాటి హేబేలు.