గద్వాల్: ఇటిక్యాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: 10వ బెటాలియన్ కానిస్టేబుల్ మృతి
ఇటిక్యాల మండలం జింకలపల్లి స్టేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10వ బెటాలియన్ కానిస్టేబుల్ భీముడు మృతి చెందారు. బైక్పై వెళ్తుండగా డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు మల్దకల్ మండలానికి చెందిన వ్యక్తి.