రాయికల్: వెదురుతో బొజ్జ గణపయ్య.. జగిత్యాల కళాకారుడి అద్భుత సృష్టి!
Raikal, Jagtial | Sep 14, 2026 జగిత్యాల జిల్లా భూపతిపూర్ గ్రామానికి చెందిన ఊర నర్సయ్య అనే కళాకారుడు వెదురు బొంగులతో వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. వృత్తిరీత్యా మేదరి అయిన ఆయన, ఆరు రోజుల పాటు శ్రమించి వెదురు పైపులతో ఈ విగ్రహాన్ని కళాత్మకంగా రూపొందించారు.