జగిత్యాల: జగిత్యాలలో 'అమ్మ కిచెన్' ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల పట్టణంలోని జంబిగడ్డె రోడ్డులో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు 'అమ్మ కిచెన్'ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నందయ్య, కౌన్సిలర్ పవిత్ర మహేష్, మాజీ మున్సిపల్ చైర్మన్లు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.