నాగర్ కర్నూల్: నల్లవెల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు - ఉచిత సలహాల కోసం 15100కు కాల్ చేయండి
నాగర్ కర్నూల్ జిల్లా నల్లవెల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఉచిత న్యాయ సేవలు, న్యాయవాదుల నియామకం మరియు 15100 టోల్ ఫ్రీ నెంబర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయ సేవా అధికార సంస్థ సెక్రెటరీ నిహారిక గారు పాల్గొన్నారు.