బాపట్ల: చీరాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం
బాపట్ల జిల్లా చీరాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో వేటపాలెం మండల నాయకులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. మండలంలో పార్టీ పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో చర్చించారు.