Public App Logo
Jansamasya
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath

రాయదుర్గం: ధరోజీ అండర్ టన్నెల్ ను పరిశీలించిన మంత్రి పయ్యావుల, ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు

Rayadurg, Anantapur | Mar 31, 2026
కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ ను పరిశీలించిన అనంతరం, మంగళవారం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు తుంగభద్ర డ్యామ్ నుండి రాయలసీమకు నీరందించే ప్రధానమైన తుంగభద్ర ప్రాజెక్ట్ హై లెవెల్ కెనాల్‌లో 37.700 కి మీ. నుండి 38.502 కి మీ వరకు ఉన్న 802 మీటర్ల పొడవైన దరోజి టన్నెల్‌ను పరిశీలించారు., ప్రభుత్వ అధికారులతో కలిసి ట్రాక్టర్‌పై దరోజి టన్నెల్ లోపలికి వెళ్లి టన్నెల్ లోపలి భాగాన్ని పరిశీలించారు.