పూతలపట్టు: యాదమరిలో అభివృద్ధి పనులను తనిఖీ చేసిన అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ బన్నా
యాదమరి మండలం 14 కండ్రిగ పంచాయతీలో వి.బి.జి. రామ్ జీ పథకం కింద చేపట్టిన పనులను అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ బన్నా పరిశీలించారు. రింగ్ ట్రెంచ్ పనులు, కొబ్బరి చెట్ల పెంపకం మరియు ఎంసీసీ కార్యాలయ రికార్డులను ఆయన తనిఖీ చేశారు.