మల్దకల్: అయిజలో లబ్ధిదారునికి రూ.5 లక్షల ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే విజయుడు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం తూముకుంటకు చెందిన కుమ్మరి గంగన్నకు రూ.5 లక్షల ఎల్ఓసీ పత్రాన్ని ఎమ్మెల్యే విజయుడు గారు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న గంగన్న వైద్యం కోసం ఈ ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.