ఒంగోలు అర్బన్: ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదు. ప్రజలు ఇవ్వాలి.తగిన సీట్లు ఉండి హోదా ఇవ్వకపోతే మా తప్పు : స్పీకర్ అయ్యన్న పాత్రుడు
Ongole Urban, Prakasam | Aug 13, 2026
ప్రకాశం జిల్లా కు వచ్చిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాజీ సీఎం జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు.వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి రావడం లేదు అని అన్నారు ప్రతిపక్ష హోదా కోసం జగన్ చిన్నపిల్లాడిలా మారం చేస్తున్నాడు అని ఎద్దేవా చేశారు ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదనీ,ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి అని జగన్ కి ప్రతిపక్ష హోదాకి సరిపడా నెంబర్ ఉండి హోదా ఇవ్వకపోతే స్పీకర్ తప్పు అన్నారు.ఒక్కరోజు కూడా అసెంబ్లీ రాని వైసీపీ ఎమ్మెల్యేలు నెలనెలా జీతాలు తీసుకుంటున్నారు అని అసెంబ్లీ జరిగిన రోజుల్లో సిట్టింగ్ చార్జీలు కూడా తీసుకుంటున్నారు అని అన్నారు.జగన్ అసెంబ్లీకి రావాలి అన్నార