నిర్మల్: మామడలో బీఆర్ఎస్ లోకి చేరికలు: ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పార్టీలోకి నాయకులు
Nirmal, Nirmal | Nov 10, 2026 మామడ మండలంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విమర్శించారు.