రాజమండ్రి సిటీ: వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం APGEA సంఘీభావం
రాజమహేంద్రవరంలో కాంట్రాక్టు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల నిరసన. వారి సేవలను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (APGEA) మద్దతు ప్రకటించింది. ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షులు పి. గిరి ప్రసాద్ వర్మ ప్రభుత్వాన్ని కోరారు.